భారతదేశం, సెప్టెంబర్ 2 -- ఈ వారం లాంగ్ వీకెండ్ దొరకవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతటా పాఠశాలలు, కళాశాలలకు మూడు రోజులు సెలవులు దొరికే అవకాశం ఉంది. ప్రవక్త ముహమ్మద్ జయంతి అయిన ఈద్-ఇ-మిలాద్ సందర్భంగా రెండు రాష్ట్రాలలో సెప్టెంబర్ 5 శుక్రవారం ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించారు.
సెప్టెంబర్ 6 శనివారం అనేక ప్రాంతాలు, ముఖ్యంగా హైదరాబాద్, వినాయక నిమజ్జనం జరుపుకొంటారు. ఊరేగింపులు, నిమజ్జన వేడుకలు జరుగుతాయి. విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసివేస్తారు. అయితే కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం నిమజ్జనం వేడుకలు నిర్వహించనున్నారు.
సెప్టెంబర్ 7 ఆదివారం సహజంగానే వారపు సెలవుదినంగా వస్తుంది. వరుసగా మూడు రోజుల విరామం దొరుకుతుంది. ఈ వారాంతం విశ్రాంతి తీసుకోవడానికి, ప్రయాణించడానికి అవకాశం ఇస్తుంది.
మరోవైపు ఏపీ, తెలంగాణలో సెప్టెంబర్ 5 వరకు భారీ వర్షాలు కురవనున...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.