భారతదేశం, ఫిబ్రవరి 15 -- బాలీవుడ్‌లో వెరైటీ కథాంశాలతో సినిమాలు తీసే దర్శకుల్లో బెజోయ్ నంబియార్ ఒకరు. ఆయన దర్శకత్వంలో, స్టార్ కిడ్ అండ్ బ్యూటిపుల్ షనయ కపూర్, ఆదర్శ్ గౌరవ్ జోడీగా నటించిన లేటెస్ట్ మూవీ 'తు యా మై' (Tu Yaa Main).
2018 నాటి థాయ్ చిత్రం 'ది పూల్'ఆధారంగా తెరకెక్కింది ఈ రొమాంటిక్ సర్వైవల్ థ్రిల్లర్. వాలంటైన్స్ డే స్పెషల్‌గా ఫిబ్రవరి 13న థియేటర్లలో తు యా మై సినిమా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇచ్చిందో? నేటి తు యా మై రివ్యూలో చూద్దాం.
అవని షా (షనాయా కపూర్) మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్న పాపులర్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. మారుతి కడమ్ అలియాస్ ఆలా ఫ్లోపరా (ఆదర్శ్ గౌరవ్) నలసోపారాకు చెందిన అప్‌కమింగ్ రాపర్. భిన్నమైన లోకాల్లో బతికే వీరిద్దరు ఓ కొలాబరేషన్ వీడియో ద్వారా కలుసుకుంటారు. ఇద్దరి మధ్య ప్రే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.