Hyderabad, మే 18 -- మనసుకు దగ్గరైన, ప్రియమైన వ్యక్తి మరణించినప్పుడు ఒక్కసారిగా అగాధంలోకి పడిపోతున్నట్టు అనిపిస్తుంది. ఆ సమయంలో కలిగి భావోద్వేగాలను అందరూ తట్టుకోలేరు. కొంతమంది విపరీతమైన బాధతో గుండె రెండు ముక్కలైనట్టు ఫీలవుతారు. ఇలాంటి వారే బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ బారిన పడే అవకాశం ఉంది.
'బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్' అనేది కేవలం మానసిక సమస్య మాత్రమే కాదు. ఇది గుండె సమస్యకు కారణం అవుతుంది. దీనిని వైద్యపరంగా టకోట్సుబో కార్డియోమయోపతి అని పిలుస్తారు.
జర్నల్ ఆఫ్ అమెరికన్ హార్ట్ హెల్త్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం మహిళల కన్నా పురుషులే బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ వల్ల బాధ పడతారు. వారు ఈ సమస్య తీవ్రమై మరణించే అవకాశం కూడా ఉంది. కాబట్టి మగవారు మానసికంగా గట్టిగా ఉండాల్సిన అవసరం ఉంది.
బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ వల్ల కార్డియాక్ అరెస్టు?
బ్రోకెన్ హా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.