Andhrapradesh,tirupati, జూలై 18 -- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ తిరుపతి నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ చేయనున్నారు. ఇందుకోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అప్లికేషన్ల ప్రక్రియ జూలై 18వ తేదీతో ప్రారంభమవుతుంది. ఈ గడువు ఆగస్టు 13వ తేదీతో పూర్తవుతుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....