Hyderabad, ఆగస్టు 4 -- తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారి కోసం ఇప్పుడీ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. ఈ సినిమా పేరు ట్రెండింగ్ (Trending). గత నెల 18న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ మూడు వారాల్లోనే అంటే ఈ వారమే డిజిటల్ ప్రీమియర్ కాబోతోంది. మరి ఈ మూవీ ఏంటి? ఎక్కడ చూడాలనే విషయాలు తెలుసుకోండి.
తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ట్రెండింగ్ ఈవారమే సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. వచ్చే శుక్రవారం (ఆగస్ట్ 8) ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆ ఓటీటీ సోమవారం (ఆగస్ట్ 4) వెల్లడించింది.
"ఫాలోవర్లు, పేరు, భయం. ఈ జంట కంటెంట్ క్రియేషన్ ను ఓ భయంకరమైన స్థాయికి తీసుకెళ్లారు. ట్రెండింగ్ ఆగస్ట్ 8 నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు రానుంది" అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. ట్రెండింగ్ మూవీ జులై 18న థియేటర్లలో రిలీజైంది. ఆ లెక్కన మూడు వారాల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.