Hyderabad, ఆగస్టు 7 -- తమిళ మిస్టరీ థ్రిల్లర్ సినిమాలంటే ఇష్టపడే వారి కోసం ఇప్పుడో మూవీ వస్తోంది. జులై 18న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ పేరు యాధుమ్ అరియాన్ (Yaadhum Ariyaan). దీనికి అర్థం అతనికి ఏమీ తెలియదు అని. ఈ సినిమా శుక్రవారం (ఆగస్టు 8) నుంచి ఆహా తమిళం ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. అయితే కేవలం 20 రోజుల్లోనే ఈ సినిమా రాబోతోంది.
తమిళ థ్రిల్లర్ మూవీ యాధుమ్ అరియాన్ గత నెల 18న థియేటర్లలో రిలీజైంది. ఎం.గోపీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు పెద్దగా రెస్పాన్స్ రాకపోవడంతో మూడు వారాల్లోనే డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది.
ఈ విషయాన్ని ఆహా తమిళం ఓటీటీ గురువారం (ఆగస్టు 7) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. "ఓ నాణ్యమైన థ్రిల్లర్ మూవీ రాబోతోంది గయ్స్. యాధుమ్ అరియాన్ శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ కానుంది" అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా మూవీ ట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.