Hyderabad, సెప్టెంబర్ 10 -- తమిళ బోల్డ్ వెబ్ సిరీస్ ష్. (Sshhh..). నాలుగు వేర్వేరు కథల ఈ ఆంథాలజీ సిరీస్ గతేడాది ఏప్రిల్ 29న ఆహా తమిళం ఓటీటీలో స్ట్రీమింగ్ అయింది. ఈ ఏడాది తమిళంతోపాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ చేశారు. ఇప్పుడీ ఆంథాలజీ రెండో సీజన్ రానున్నట్లు ఆ ఓటీటీ వెల్లడించింది. ప్రతి రోజూ తన ఎక్స్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని చెబుతూ వస్తోంది.

తమిళ బోల్డ్ ఆంథాలజీ సిరీస్ నాలుగు ఎపిసోడ్లతో తొలి సీజన్ రాగా.. త్వరలోనే రెండో సీజన్ ను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా తమిళం ఓటీటీ వెల్లడించింది. తొలి సీజన్లో నాలుగు ఎపిసోడ్లు ప్రేమ, కామం అనే కాన్సెప్ట్ చుట్టూ తిరిగాయి. ఇప్పుడు రెండో సీజన్ మరింత ఆసక్తి రేపుతోంది.

మార్నింగ్ అప్డేట్ ఫ్రెండ్స్ అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇందులో ఘాటు లిప్ లాక్ లో ఓ జంట మునిగిపోవడం చూడొచ్చు. తొలి సీజన్ లాగే ఈ రెండో సీజన్ కూడా...