భారతదేశం, నవంబర్ 16 -- కోలీవుడ్‌లో రీసెంట్‌గా 'జో' అంటూ బ్లాక్ బస్టర్ హిట్‌ను అందించిన నిర్మాణ సంస్థ విజన్ సినిమా హౌస్. ఈ విజన్ మూవీ సంస్థ నుంచి తదుపరి ప్రాజెక్ట్ ప్రొడక్షన్ నెంబర్ 3ని ప్రారంభించారు. ఈ సినిమా తెలుగు-తమిళ్ అంటూ ద్విభాషా చిత్రంగా రూపు దిద్దుకుంటోంది.
'కోజిపన్నై చెల్లదురై', 'కానా కానమ్ కాలంగల్' వంటి సినిమాల్లో అద్భుతమైన నటనను కనబర్చి అందరినీ ఆకట్టుకున్న ఏగన్.. 'కోర్ట్' చిత్రంతో అందరినీ ఆకట్టుకున్న శ్రీదేవీ, 'మిన్నల్ మురళి' ఫేమ్ ఫెమినా జార్జ్ ఈ చిత్రంలో ప్రముఖ పాత్రల్ని పోషించనున్నారు.
ఈ చిత్రం గురించి మేకర్స్ ఈరోజు (నవంబర్ 16) అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ ప్రాజెక్ట్‌కు రీసెంట్ సెన్సేషన్ విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందిస్తున్నారు. 'బేబీ', 'కోర్ట్' అంటూ వరుసగా బ్లాక్ బస్టర్, చార్ట్ బస్టర్ మ్యూజిక్‌ను విజయ్ బుల్గానిని అందించ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.