భారతదేశం, మే 24 -- తమిళంలో మే 1న ఇంట్రెస్టింగ్ బాక్సాఫీస్ క్లాష్ జరిగింది. స్టార్ హీరో సూర్య నటించిన రెట్రోకు పోటీగా తక్కువ బడ్జెట్ మూవీ 'టూరిస్ట్ ఫ్యామిలీ' వచ్చింది. అయితే, టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రం పాజిటివ్ టాక్ అందుకుంది. అంచనాలకు మించి బ్లాక్‍బస్టర్ సాధించింది. రెట్రో లాంటి పెద్ద సినిమాను తట్టుకొని నిలిచి భారీ సక్సెస్ కొట్టింది. తాజాగా తన చిత్రంపై పోటీకి దిగిన టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా టీమ్‍ను సూర్య అభినందించారు. మంచి మనసు చూపారు.
తమ టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాను సూర్య చూశారని, ప్రశంసించారని ఆ మూవీ దర్శకుడు అభిషాన్ జీవినిత్ తెలిపారు. ఈ మూవీ టీమ్‍ను పిలిపించుకొని మరీ అభినందించారు సూర్య. ఈ విషయాన్ని జీవినిత్ వెల్లడించారు. "ఎలా వివరించాలో అర్థం కావడం లేదు. లోలోపల చాలా ఆనందంగా, హాయిగా ఉంది. సూర్య సర్ నా పేరు పిలిచారు. టూరిస్ట్ ఫ్యామిలీ ఎంతగా ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.