Hyderabad, ఆగస్టు 26 -- బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్ తన ప్రొఫెషనల్ లైఫ్‌తో పాటు తన పర్సనల్ లైఫ్ కారణంగా కూడా వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ మధ్యే అతడితోపాటు సబా ఆజాద్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు హృతిక్ తన గర్ల్‌ఫ్రెండ్ సబా ఆజాద్‌కు ముంబైలోని జుహులో ఉన్న లగ్జరీ సీ-ఫేసింగ్ అపార్ట్‌మెంట్‌ను అద్దెకు ఇచ్చారని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి.
ఈ మధ్యే వార్ 2 మూవీతో హృతిక్ రోషన్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు తన ఇంటి అద్దెతో మరోసారి వార్తల్లో నిలిచాడు. న్యూస్18 రిపోర్టు ప్రకారం.. ఈ ఫ్లాట్ 'మన్నత్ అపార్ట్‌మెంట్' అనే భవనంలో 15వ అంతస్తులో ఉంది.
సబా ఇక్కడ ఒక సంవత్సరం ఉంటుంది. దీనికోసం ఆమె నెలకు రూ.75,000 అద్దె చెల్లిస్తుంది. ఈ ఇంటి పరిమాణం సుమారు 1100 చదరపు అడుగులు. ఇందులో సీ-ఫేసింగ్ బాల్కనీ, ఆధునిక ఇంటీరియర్, అ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.