Hyderabad, మే 26 -- బాలీవుడ్ యువ నటుడు ఇషాన్ ఖట్టర్ తెలుసు కదా. ఈ మధ్యే నెట్‌ఫ్లిక్స్ లో వచ్చిన ది రాయల్స్ వెబ్ సిరీస్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రముఖ బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ తమ్ముడు ఇతడు. ధడక్ మూవీతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అతడు.. ఆ మధ్య ఎ సూటబుల్ బాయ్ వెబ్ సిరీస్ లో తన కంటే వయసులో 24 ఏళ్లు పెద్దదైన టబుతో ఓ ఘాటు రొమాన్స్ సీన్ చేశాడు.
ఎ సూటబుల్ బాయ్ వెబ్ సిరీస్ 2020లో వచ్చింది. అందులో ఇషాన్, టబు మధ్య ఓ లిప్ లాక్ సీన్ ఉంది. ఆ సీన్ చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఈ ఇద్దరి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ వల్ల ప్రేక్షకులకు ఇది చాలా వింతగా అనిపించింది. దీనిపై తాజాగా ఇషాన్ స్పందిస్తూ.. తాము అసలు దాని గురించి పట్టించుకోలేదని జూమ్ ఇంటర్వ్యూలో అన్నాడు.
"ఈ ఘనత రైటింగ్‌కే దక్కుతుంది. ఇంత వయసులో తేడా ఉన్న మా ఇద్దరినీ మరో చోట, మరో స్టోరీలో ఇల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.