భారతదేశం, ఏప్రిల్ 27 -- సొంత ఇల్లు అనేది అందరి కల. ఈ సమయంలో మీరు కూడా సొంత ఇంటి కోసం ప్లాన్ చేస్తుంటే మీ కోసం గుడ్‌న్యూస్ ఉంది. ఆర్బీఐ రెపో రేటును తగ్గిస్తూనే ఉండటంతో బ్యాంకులు కూడా గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. తక్కువ వడ్డీ రేటుతో మీ సొంత ఇంటిని కలను నిజం చేసుకోవడానికి ఇది మంచి టైమ్. తక్కువ వడ్డీతో రుణం పొందవచ్చు. అయితే మీ క్రెడిట్ స్కోర్ ఆధారంగా వడ్డీ రేట్లు మారుతాయి.

గృహ రుణాలు పెద్ద మొత్తాలుగా ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక రుణాలు. వడ్డీ రేట్లలో చిన్న వ్యత్యాసం కూడా మీ ఆర్థిక ప్రణాళికపై ప్రభావాన్ని చూపుతుంది. గృహ రుణం కోసం దరఖాస్తు చేసుకునే ముందు వివిధ బ్యాంకుల వద్ద వడ్డీ రేట్లను చెక్ చేయాలి. వివిధ బ్యాంకులు అందించే వడ్డీ రేట్ల గురించి చూద్దాం..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వార్షిక వడ్డీ రేటు 8 నుండి 9.15 శాతం వరకు ఉంటుంది.

ఐసీ...