భారతదేశం, మే 4 -- ఇండియాలో 2 వీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్‌కి విపరీతమైన డిమాండ్ ఉంది. అందుకు తగ్గట్టుగానే ప్రతి ప్రైజ్ పాయింట్లో కొత్త కొత్త మోడల్స్‌ని ఆటోమొబైల్ సంస్థలు లాంచ్ చేస్తున్నారు. ఇక ఈ ఏడాది తొలినాళ్లల్లో లాంచ్ అయిన యాంపియర్ మాగ్నస్ నియో ఎలక్ట్రిక్ స్కూటర్‌కి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్లోని దిగువ స్థానంలో ప్లేస్ అయిన ఈ మోడల్.. ఓలా ఎలక్ట్రిక్‌కి చెందిన ఎస్1 ఎక్స్‌కి గట్టి పోటీని ఇస్తోంది. అంతేకాదు, తక్కువ బడ్జెట్ ఉన్న వారికి ఈ రెండు మోడల్స్ మంచి ఆప్షన్‌గా మారాయి. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి, ఏది బెస్ట్? దేని రేంజ్ ఎక్కువ? ఏది వాల్యూ ఫర్ మనీ? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
యాంపియర్ మాగ్నస్ నియో ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ .79,999 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఓ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.