భారతదేశం, ఫిబ్రవరి 24 -- మీరు కొనే కారు మంచి ఫీచర్స్తో పాటు 'పవర్పుల్' పర్ఫార్మెన్స్, స్పీడ్ కూడా ఇవ్వాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకు టర్బో- పెట్రోల్ ఇంజిన్లు ఉన్న కార్లు బెస్ట్ ఛాయిస్! నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ల కన్నా ఈ టర్బో-పెట్రోల్ ఇంజిన్లు ఎక్కువ శక్తిని, వేగాన్ని ఇస్తాయి. పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో పాటు మంచి మైలేజీని కోరుకునే వారి కోసం భారత మార్కెట్లో ఇప్పటికే అనేక టర్బో- పెట్రోల్ ఇంజిన్తో కూడిన కార్ల ఆప్షన్లు ఉన్నాయి. వాటిల్లో, రూ. 10 లక్షల లోపు అందుబాటులో ఉన్న టాప్ టర్బో-పెట్రోల్ కార్ల వివరాలు ఇక్కడ చూసేయండి..
1. టాటా నెక్సాన్
ప్రారంభ ధర: రూ. 7.31 లక్షలు
ఇంజిన్: 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ (120 హెచ్పీ పవర్, 170 ఎన్ఎం టార్క్)
విశేషాలు: ప్రస్తుతం ఇండియాలో అత్యంత చౌకైన టర్బో-పెట్రోల్ కాంపాక్ట్ ఎస్యూవీ ఈ టాటా నెక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.