భారతదేశం, మే 18 -- ్రైవేట్ టెలికాం కంపెనీలు జియో, ఎయిర్టెల్, విఐ ఇప్పటికే తమ ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచాయి. అయితే బీఎస్ఎన్ఎల్ ఇప్పటికీ తన ప్లాన్లను పాత, సరసమైన ధరలకు అందిస్తోంది. 160 రోజుల వ్యాలిడిటీతో లాంగ్ వాలిడిటీతో మరో రెండు ప్లాన్లను తీసుకొచ్చింది. మీరు కూడా లాంగ్ వాలిడిటీతో సరసమైన ప్లాన్ కోసం చూస్తే.. ఈ ప్లాన్స్ మీకు సరైన ఆప్షన్ కావచ్చు. బీఎస్ఎన్ఎల్ అందించే రూ.947, రూ.569 ప్లాన్ల గురించి తెలుసుకుందాం..

బీఎస్ఎన్ఎల్ రూ .947 ప్లాన్ గురించి ప్రత్యేక విషయం ఏమిటంటే, ఈ ప్లాన్ ఇప్పుడు తగ్గింపు ధరలో లభిస్తుంది. ఇంతకుముందు దీని ధర రూ .997 కాగా.. బీఎస్ఎన్ఎల్ దాని ధరను రూ .50 తగ్గించింది. ఈ ప్లాన్ వాలిడిటీ 160 రోజులు. ఈ ప్లాన్లో వినియోగదారులకు రోజుకు 2 జీబీ డేటాతో పాటు అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాలింగ్ లభిస్తుంది.

వాలిడిటీ పీరియడ్‌లో కస...