భారతదేశం, మే 18 -- ్రస్తుత కాలంలో ఆర్థిక నిర్వహణ అత్యంత ముఖ్యమైనది. చాలా మంది తమ భవిష్యత్తును భద్రపరచుకోవడానికి, సంపదను పెంచుకోవడానికి క్రమపద్ధతిలో పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యం అని భావిస్తారు. వీటిలో పెట్టుబడికి ఆచరణీయమైన, దీర్ఘకాలిక మార్గం సిప్ పద్ధతి చాలా ముఖ్యమైనది. జీతాన్ని పెట్టుబడులకు ఎంత పెట్టాలి, ఏ విధంగా పెట్టుబడి పెట్టాలి అనే దానిపై చాలామందికి వివిధ ప్రశ్నలు తలెత్తుతాయి. సులభంగా, కొద్దికొద్దిగా పెట్టుబడులు పెట్టడం చాలా అవసరం.
స్థిరమైన పెట్టుబడులు ఎటువంటి ప్రమాదం లేకుండా మం రాబడిని అందిస్తాయి. కొంతమంది ప్రభుత్వ మద్దతు ఉన్న పథకాలను ఎంచుకుంటారు, మరికొందరు ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాల వైపు చూస్తారు. అయితే మ్యూచువల్ ఫండ్లు చిన్న చిన్న మెుత్తాలతో భవిష్యత్తులో మీకు మంచి రాబడని అందించే అవకాశం ఉంది. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడానికి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.