భారతదేశం, మే 17 -- కమల్‌హాసన్, శింబు హీరోలుగా నటించిన థగ్‌లైఫ్ మూవీ ట్రైలర్ శనివారం రిలీజైంది. తండ్రీకొడుకుల అనుబంధానికి యాక్షన్ అంశాలు జోడించి ఇంటెన్స్‌గా డైరెక్టర్ మణిరత్నం ఈ ట్రైలర్‌ను కట్ చేశారు. మంచు పర్వతాలను చూపిస్తూ ఇంట్రెస్టింగ్‌గా ఈ ట్రైలర్ ప్రారంభమైంది.
తనపై ఎటాక్ చేయడానికి వచ్చిన రౌడీలను ఎదుర్కోవడానికి సిద్ధమవుతూ కమల్ డిఫరెంట్ లుక్‌లలో ఈ ట్రైలర్‌లో కనిపించారు. నువ్వు నా ప్రాణం కాపాడినోడివి...యముడికి దొరక్కుండా వెనక్కి లాగినోడివి.. అంటూ కమల్ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.
ఛేజింగ్ సీన్‌తో స్టైలిష్‌గా శింబు ట్రైలర్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అమర్ పాత్రలో అతడు కనిపించాడు. ట్రైలర్‌లో యాక్షన్ అంశాలనే ఎక్కువగా చూపించారు. యాక్షన్ సీక్వెన్స్‌లు థ్రిల్లింగ్‌ను పంచుతున్నాయి. ఇది యముడికి న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.