భారతదేశం, జూలై 8 -- ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్‌లోని ఓ రైలులో సంచిలో దొరికిన ఒక నవజాత శిశువు ఒక దారుణమైన నేరాన్ని వెలుగులోకి తెచ్చింది. బిహార్‌కు చెందిన ఒక బాలిక తన తండ్రి చేతిలో అత్యాచారానికి గురైంది. రైలు టాయిలెట్‌లో ప్రసవించింది. దానిని కప్పిపుచ్చడానికి కుటుంబం చేసిన ప్రయత్నం తాజాగా అందరిని షాక్‌కి గురిచేస్తోంది.
మీడియా కథనాల ప్రకారం తండ్రి అత్యాచారం చేయడంతో గర్భం దాల్చిన తర్వాత.. "చికిత్స కోసం" బాలికను రైలులో దిల్లీకి తీసుకెళ్తున్నప్పుడు.. వారణాసికి సమీపంలో ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. ఆమె రైలు టాయిలెట్‌లో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బాలిక, కుటుంబ సభ్యులు శిశువును ఒక సంచిలో పెట్టి, దానిని అక్కడే ఉన్న మరొక రైలు టాయిలెట్‌లో పెట్టి దిగిపోయారు.
పట్నా-చండీగఢ్ సమ్మర్ స్పెషల్ రైలు బరేలీ సమీపంలో ఉండగా, కొందరు శిశువు ఏడుపు విన్నారు. అప్పుడే వా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.