భారతదేశం, నవంబర్ 8 -- టైటిల్: డైస్ ఈరే (Dies Irae Movie)

నటీనటులు: ప్రణవ్ మోహన్ లాల్, గిబిన్ గోపీనాథ్, సుష్మిత భట్, షైన్ టామ్ చాకూ, జయ కురుప్, అరుణ్ అజికుమార్, శ్రీధాన్య తదితరులు

దర్శకత్వం: రాహుల్ సదాశివన్

సంగీతం: క్రిస్టో జేవియర్

సినిమాటోగ్రఫీ: షెహనాద్ జలాల్

ఎడిటింగ్: షఫీక్ మహమ్మద్ అలీ

నిర్మాతలు: చక్రవర్తి రామచంద్ర, ఎస్ శశికాంత్

తెలుగు రిలీజ్ డేట్: నవంబర్ 7, 2025

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ సినిమా డైస్ ఈరే. భూతకాలం, భ్రమయుగం వంటి హారర్ థ్రిల్లర్స్‌తో మంచి క్రేజ్ తెచ్చుకున్న డైరెక్టర్ రాహుల్ సదాశివన్ ఈ సినిమాను తెరకెక్కించారు. అక్టోబర్ 31న మలయాళం రిలీజ్ అయిన ఈ సినిమా మంచి హిట్ అందుకుంది. దాదాపుగా రూ. 50 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.

ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ ముందుకు తెలు...