భారతదేశం, నవంబర్ 10 -- తమిళ స్టార్ విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ తమిళ చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. లైకా ప్రొడక్షన్ నిర్మిస్తున్న జాసన్ తొలి చిత్రం పేరు 'సిగ్మా'. ఇందులో సందీప్ కిషన్ హీరో. ఈ సినిమా టైటిల్‌ను, సందీప్ ఫస్ట్ లుక్‌ను సోమవారం అధికారికంగా విడుదల చేశారు.
సోమవారం (నవంబర్ 10) లైకా ప్రొడక్షన్ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ''జేఎస్జే01-సిగ్మా టైటిల్‌ను అందిస్తున్నాము. అన్వేషణ మొదలవుతుంది" అని రాసింది. ఈ పోస్టర్‌లో సందీప్ కిషన్ బంగారం కడ్డీలు, నగదుపై కూర్చుని, తన చేతికి ఉన్న గాయానికి చికిత్స చేసుకుంటున్నట్లు, కట్టు కట్టుకుంటున్నట్లు కనిపిస్తుంది.
జాసన్ సంజయ్ డైరెక్టర్ గా డెబ్యూ చేస్తున్న సిగ్మా సినిమాలో సందీప్ కిషన్ హీరో. సందీప్ కిషన్ కూడా ఈ చిత్రం టైటిల్‌ను, తన ఫస్ట్ లుక్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ టైటిల్ వ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.