భారతదేశం, ఆగస్టు 10 -- వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, అలాగే దోమల ద్వారా వచ్చే ఇతర వ్యాధుల నుంచి సురక్షితంగా ఉండటానికి డాక్టర్ వికాస్ వశిష్ఠ్ చెప్పిన 6 చిట్కాలు ఇక్కడ చూడొచ్చు.

నిలిచి ఉన్న కొద్దిపాటి నీరు కూడా దోమలకు ఆవాసంగా మారవచ్చు. అందుకే బకెట్లు, కూలర్లు, పూలకుండీలు, పక్షుల స్నానపు తొట్టెలు, పాత టైర్లలోని నీటిని ప్రతి వారం తప్పకుండా ఖాళీ చేసి, శుభ్రం చేయండి. నీటి ట్యాంకులు, పెంపుడు జంతువుల గిన్నెలు మూతపెట్టి ఉంచండి. అడ్డుపడిన డ్రైనేజీలు లేదా పైకప్పు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయండి.

ముఖ్యంగా దోమల తాకిడి ఎక్కువగా ఉండే వేళల్లో DEET, picaridin లేదా lemon eucalyptus oil కలిగిన క్రీములను వాడండి. పిల్లల కోసం బయట ఆడుకునేటప్పుడు సురక్షితమైన రోల్-ఆన్‌లు లేదా దోమల ప్యాచ్‌లను వాడటం మంచిది.

దోమలు డార్క్ కలర్ బట్టల వైపు ఎక్కువగా వెళుతంటాయి. క...