భారతదేశం, జూన్ 1 -- డీఎస్సీ పరీక్షలు రాయబోయే అభ్యర్థులు.. హాల్ టికెట్లను విద్యాశాఖ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, టీజీటీ పోస్టులకు పరీక్షా సమయం రెండున్నర గంటలు ఉంటుంది. పీజీటీ, ప్రిన్సిపల్, ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులకు పరీక్షా సమయం మూడు గంటలు ఉంటుంది. ఇంగ్లీష్ ప్రోఫిసియెన్సీ టెస్ట్ పరీక్షా సమయం ఒకటిన్నర గంటలు ఉంటుంది.

నాన్ లాంగ్వేజ్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, నాన్ లాంగ్వేజ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు, ప్రిన్సిపల్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు.. ఇంగ్లీష్ ప్రొఫెషియన్సీ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన పరీక్షల తేదీల సమాచారం, హాల్ టికెట్లను అభ్యర్థులు వెబ్ సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

హాల్ టికెట్లలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే.. అభ్యర్థులు హెల్ప్ డెస్క్‌కు కాల్ చేయవచ్చు. (628170416...