భారతదేశం, డిసెంబర్ 4 -- పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, శరత్ ఋతువు
మాసం (నెల): కార్తీక మాసం
పక్షం: కృష్ణపక్షం
వారం: గురువారం
తిథి: చతుర్దశి ఉదయం 8:37 వరకు తరవాత పౌర్ణమి
నక్షత్రం: కృత్తిక మధ్యాహ్నం 2.52 వరకు తరవాత రోహిణి
యోగం: శివ మధ్యాహ్నం 12.27 వరకు
కరణం: వనిజ ఉదయం 8.37 వరకు విష్టి సాయంత్రం 6:40 వరకు
అమృత కాలం: మధ్యాహ్నం 12:49 నుంచి మధ్యాహ్నం 2:12 వరకు
వర్జ్యం: తెల్లవారుజామున 4.49 నుంచి ఉదయం 6.12 వరకు
దుర్ముహుర్తం: ఉదయం 10:16 నుంచి ఉదయం 11:00 వరకు మధ్యాహ్నం 2:40 నుంచి మధ్యాహ్నం 3:24 వరకు
రాహుకాలం: మధ్యాహ్నం 1.28 నుంచి మధ్యాహ్నం 2.51 వరకు
యమగండ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.