భారతదేశం, జూన్ 9 -- శరణ్య ప్రదీప్, వైష్ణవి,రవివర్మ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ డియర్ డాడీ. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీకి శ్రీకాంత్ దేవరకొండ దర్శకత్వం వహించాడు. ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజైన ఈ మూవీ ఎలా ఉందంటే?
రవి (శశిధర్), చంద్రిక (శరణ్య ప్రదీప్) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. వారికి కూతురు విస్మయ ఉంటుంది. అన్యోన్యంగా సాగిన వారి కాపురంలో కలతలు మొదలవుతాయి. విడాకులు తీసుకుంటారు. రవి నుంచి విడిపోయిన చంద్రిక ...అశోక్(రవివర్మ)తో కొత్త జీవితాన్ని మొదలుపెడుతుంది. చంద్రిక చనిపోవడంతో కొన్నాళ్లు తండ్రి రవి దగ్గర ఉండిపోవాలని బెంగళూరు వస్తుంది విస్మయ.
కూతురే ప్రపంచంగా బతికిన రవి...విస్మయను ద్వేషించడం మొదలుపెడతాడు. తండ్రి నుంచి తాను ఆశించిన ప్రేమ విస్మయకు దక్కదు. రవి మారిపోవడానికి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.