భారతదేశం, జూన్ 1 -- కమెడియన్‌గా కెరీర్ ఆరంభించి హీరోగా మారారు నటుడు సత్యం రాజేశ్. మా ఊరి పొలిమేర, పొలిమేర 2 చిత్రాలతో మంచి సక్సెస్ సాధించారు. ఈ రెండు థ్రిల్లర్ సినిమాల్లో నటనతో మెప్పించారు. పొలిమేర 2 కమర్షియల్గానూ విజయవంతం సాధించింది. సత్యం రాజేశ్ హీరోగా 'పాడేరు 12వ మైలు' అనే డిఫరెంట్ టైటిల్‌తో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే ట్రైలర్ కూడా వచ్చింది. ఎట్టకేలకు ఇప్పుడు ఈ మూవీ విడుదల తేదీ ఖరారైంది.
పాడేరు 12వ మైలు మూవీ జూన్ 6వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ నేడు (జూన్ 1) అధికారికంగా వెల్లడించింది. ఈ చిత్రంలో సత్యం రాజేశ్‌కు జోడీగా సుహానా నటించారు. 'కాళకేయ' ప్రభాకర్, శ్రవణ్ కీరోల్స్ చేశారు.
పాడేరు 12వ మైలు చిత్రానికి ఎన్కే దర్శకత్వం వహించారు. సూపర్ నేచురల్ ఎలిమెంట్లతో థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. లవ్ స్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.