భారతదేశం, జనవరి 23 -- టెక్ ప్రియులకు పండగ వచ్చేసింది! దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ రిటైలర్ 'రిలయన్స్ డిజిటల్' తన పాపులర్ 'డిజిటల్ ఇండియా సేల్'ను మళ్లీ తీసుకువచ్చింది. జనవరి 26, 2026 వరకు జరిగే ఈ భారీ సేల్‌లో ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలపై అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది.
కస్టమర్లు తమకు నచ్చిన గ్యాడ్జెట్లను సొంతం చేసుకునేందుకు రిలయన్స్ డిజిటల్ అదిరిపోయే వెసులుబాటు కల్పిస్తోంది. బ్యాంకు కార్డులపై రూ. 26,000* వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్, కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్లపై రూ. 30,000* వరకు క్యాష్‌బ్యాక్, యూపీఐ పేమెంట్స్‌పై అపరిమితంగా 5% డిస్కౌంట్ వంటి ఆఫర్లను అందిస్తోంది.
ఈ సేల్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రిలయన్స్ డిజిటల్, మైజియో స్టోర్లతో పాటు ఆన్‌లైన్‌లోనూ (www.reliancedigital.in) అందుబాటులో ఉంటుంది.
సేల్‌లో ప్రధాన ఆకర్షణలు ఇవే:
ఐఫోన్లపై ముందెన్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.