భారతదేశం, మే 26 -- ీవీ చూస్తుంటే ఇంట్లోనే థియేటర్ ఫీల్ రావాలి. చాలా మంది ఇలానే ఆశ పడుతుంటారు. అయితే మీరు కొత్త ఎల్ఈడీ స్మార్ట్ టీవీని కొనుగోలు చేయండి. అమెజాన్‌లో మీ కోసం అనేక ఆప్షన్స్ ఉన్నాయి. మీ బడ్జెట్ 12 వేలు లేదా అంతకంటే తక్కువ ఉంటే మీ కోసం కొన్ని తీసుకొచ్చాం. ఈ సరసమైన టీవీలు సౌండ్, ప్రీమియం డిజైన్‌తో వస్తాయి.
ఏసర్ 80 సెం.మీ(32 అంగుళాలు) ఐ ప్రో సిరీస్ హెచ్‌డీ రెడీ స్మార్ట్ ఎల్ఈడీ గూగుల్ టీవీ AR32HDIGU2841AT (బ్లాక్). ఏసర్ నుండి వచ్చిన ఈ టీవీ ధర రూ .11,999. ఫీచర్ల విషయానికొస్తే.. బలమైన సౌండ్ కోసం డాల్బీ ఆడియోతో 30 వాట్ల సౌండ్ అవుట్ పుట్ ఈ టీవీలో ఉంది. ఈ టీవీలో 1.5 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందించారు. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ టీవీ పనిచేస్తుంది. ఈ టీవీకి ఏడాది వారంటీ లభిస్తుంది.
ఏసర్ 80 సెంటీమీటర్ల(32 అంగుళాలు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.