భారతదేశం, మే 22 -- ీరు 10 నుండి 11 వేల రూపాయల మధ్య కొత్త టీవీని పొందాలని ఆలోచిస్తుంటే.. ఇక లేట్ చేయకండి. అమెజాన్ ఇండియాలో రూ .10,999కు లభించే రెండు ఉత్తమ స్మార్ట్ టీవీలు ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీల్లో బెస్ట్ ఇన్ క్లాస్ డిస్‌ప్లే లభిస్తుంది. అంతేకాకుండా డాల్బీ ఆడియో సపోర్ట్‌తో బలమైన సౌండ్ అవుట్ పుట్ కూడా ఉంది. ఈ టీవీలకు ఏడాది వారంటీ లభిస్తుంది. వాటి గురించి తెలుసుకుందాం..

ఏసర్ 80 సెంమీ(32 అంగుళాలు) జె సిరీస్ హెచ్‌డీ రెడీ స్మార్ట్ గూగుల్ ఎల్ఇడి టీవీ (బ్లాక్). ఈ ఏసర్ టినీ అమెజాన్ ఇండియాలో రూ .10,999 ధర ట్యాగ్‌తో జాబితా అయి ఉంది. ఈ టీవీలో 1366x768 పిక్సెల్ రిజల్యూషన్‌తో హెచ్‌డీ రెడీ డిస్‌ప్లే లభిస్తుంది. ఈ డిస్‌ప్లే 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. దీని వ్యూయింగ్ యాంగిల్ 178 డిగ్రీలు. టీవీలో, బలమైన సౌండ్ కోసం కంపెనీ 30 వాట్ల సౌం...