Hyderabad, ఏప్రిల్ 17 -- డయాబెటీస్ పేషెంట్లు చాలా మంది అన్నం తినడం ఆరోగ్యకరం కాదని భావిస్తారు. అన్నం తినే అలవాటును మానుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. షుగర్ వ్యాధితో బాధపడుతున్నవారు, బరువు తగ్గాలి అనుకునే వారు అన్నం తినడం అనారోగ్యం ఏం కాదు. కాకాపోతే వండే పద్ధతి సరైనది అయి ఉండాలి. ఆయుర్వేదం ప్రకారం అన్నం వండే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం ఉండదు.

బ్రౌన్ రైస్, రెడ్ రైస్ లేదా వైట్ రైస్ ఏ రకమైన వరి అయినా ఈ ఆయుర్వేద పద్ధతిలో వండుకొని తిన్నట్లయితే అది ఆరోగ్యానికి మంచిది. ఇలా వండితే అన్నం సులభంగా జీర్ణమవుతుంది. డయాబెటీస్, ఊబకాయం వంటి సమస్యలు ఉన్నవారు కూడా దీన్ని నిర్భయంగా తినచ్చు. అన్నం వండటానికి ఆయుర్వేద సరైన పద్దతి ఏంటో తెలుసుకుందాం రండి.

అన్నం తింటే ఆరోగ్యం పాడవకుండా ఉం...