Hyderabad, ఏప్రిల్ 15 -- షుగర్ పేషెంట్ లేదా డయాబెటిస్ రోగి అని పిలుచుకునే ఈ సమస్య శారీరకంగా మిమ్మల్ని సగం చేస్తుంది. అంటే, ఆహారపు అలవాట్లలో వచ్చే మార్పులు, ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సి రావడం కళ్ల కింద ఉబ్బినట్లుగా మారడం వంటివి కనిపిస్తుంటాయి. డయాబెటిస్ అనేది శరీరంలోని గ్లూకోజ్ నిల్వలను సరిగా నియంత్రించడంలో తటస్థంగా చేసే ఒక పరిస్థితి. ఈ సమస్యతో కేవలం శారీరక మార్పులే కానీ, మానసిక మార్పులు కూడా కలుగుతాయట. వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పరిష్కరించుకోకపోతే రెగ్యూలర్ పనులు చేసుకోవడం కూడా కష్టమే మరి.

డయాబెటిస్ ఉన్నవారు తరచుగా ఆందోళన, ఆత్మవిశ్వాసం లోపంతో పాటు శరీరంలోని శక్తి తగ్గిపోయిన ఫీలింగ్ ఎదుర్కొంటుంటారు. దీని వల్ల వారు ఆర్థిక, సామాజిక లేదా కుటుంబ సంబంధాల్లో ఒత్తిడి పెరుగుతుంది.

డయాబెటిస్ ఉన్న వారికి ఎక్కువగా డిప్రెషన్ సమస్యలు ఎదురవుత...