భారతదేశం, నవంబర్ 15 -- అధ్విక్ అలియాస్ రాజేష్ బెజ్జంకి, శ్రీధర్, సృజనాక్షిత, పి. అన్షు పొన్నచన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ టాలీవుడ్ చిత్రం 'పైసావాలా'. ఈ పైసావాలా సినిమాకు కె. నవీన్ తేజస్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే, పైసావాలా మూవీని ఏఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫైవ్ ఎలిమెంట్స్ క్రియేషన్స్, వీకేఎం మూవీస్ బ్యానర్స్‌పై నూనెల పైడిరాజు, కె. నవీన్ తేజస్, పిజె దేవి నిర్మిస్తున్నారు.
ఇప్పటికే ఈ పైసావాలా చిత్రం నుంచి 'ఏమైందిదో గాని ..' లిరికల్ సాంగ్ విడుదల అయింది. ఆ 'ఏమైందిదో గాని ..' పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇప్పుడు తాజాగా నిన్న (నవంబర్ 14) ఈ సినిమా పైసావాలా నుంచి రెండో పాటను రిలీజ్ చేశారు.
విశాఖపట్నంలోని సిద్ధార్థ డిగ్రీ కాలేజీలో పైసావాలా మూవీ రెండో పాటను విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా నిర్వహించిన పైసావాలా సె...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.