భారతదేశం, జూన్ 9 -- 'డబ్బులు ఊరికే రావు' అంటూ తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయిన వ్యాపారవేత్త ఎం. కిరణ్ కుమార్‌కి చెందిన లలితా జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ త్వరలోనే ఐపీఓగా రానుంది. ఈ మేరకు సెబీకి తాజాగా డీఆర్‌హెచ్‌పీ (డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్)ని దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో ఈ సంస్థ గురించి, ఐపీఓ వివరాల గురించి ఇక్కడ తెలుసుకుందాము..
చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ఈ లలితా జ్యువెలరీ సంస్థ.. బంగారం ఆభరణాల విక్రయాల్లో ప్రత్యేకతను కలిగి ఉంది. వీటితో పాటు వెండి వస్తువులు, వజ్రాల ఆభరణాలను కూడా విక్రయిస్తోంది. ఈ సంస్థ దక్షిణ భారత మార్కెట్‌కు తన సేవలను అందిస్తోంది. టైర్ 1, 2, 3 నగరాల్లో 56 స్టోర్‌లను ఈ సంస్థ ప్రస్తుతం నిర్వహిస్తోంది. ఈ స్టోర్‌లలో బీఐఎస్ హాల్‌మార్క్ ఉన్న, ప్రామాణికమైన ఆభరణాలను విక్రయిస్తోంది.
ప్రస్తుతం ఉన్న 56 స్ట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.