Hyderabad, మే 12 -- ఓటీటీలో ఎన్నో రకాల సినిమాలు అలరిస్తున్నాయి. వాటిలో ఎక్కువగా హారర్ థ్రిల్లర్స్ ఉంటున్నాయి. ఈ జోనర్ సినిమాలు వివిధ కాన్సెప్ట్‌తో తెరకెక్కినప్పటికీ ప్రేక్షకులకు భయం, థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వటమే వాటి టార్గెట్. అయితే, అలాంటి ట్విస్టులతో వణికించే ఓ తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమాను సజెషన్ కింద ఇక్కడ తెలుసుకుందాం.
ఆ తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీనే ది ఎండ్. టాక్సీ వాలా, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో దర్శకుడుగా మంచి పేరు తెచ్చుకున్న రాహుల్ సాంకృత్యాన్ డైరెక్ట్ చేసిన తొలి సినిమానే ది ఎండ్. 2014లో హారర్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 15న థియేటర్లలో విడుదలైంది. మంచి పేరు కూడా తెచ్చుకుంది.
అలాగే, అన్ని సినిమాలకు రేటింగ్ ఇచ్చే ఐఎమ్‌డీబీ సంస్థ ది ఎండ్ మూవీకి పదికి 6.5 రేటింగ్ ఇచ్చింది. అంతేకాకుండా స్టార్ మా షార్ట్ ఫ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.