భారతదేశం, జూలై 14 -- శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 690 పాయింట్లు పడి 82,500 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 205 పాయింట్లు పడి 25,150 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 201 పాయింట్లు పడి 56,755 వద్దకు చేరింది.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 5104.22 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3558.63 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ జులై నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 10284.28 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 12402.98 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. సోమవారం ట్రేడింగ్ సెషన్ని ఫ్లాట్గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 15 పాయింట్ల నష్ట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.