భారతదేశం, నవంబర్ 3 -- శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 466 పాయింట్లు పడి 83,939 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 156 పాయింట్లు కోల్పోయి 25,722 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 255 పాయింట్లు పడి 57,776 వద్దకు చేరింది.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 6,769.34 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 7,068.44 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
గత నెలలో ఎఫ్ఐఐలు మొత్తం మీద రూ. 2,346.89 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 52,794.02 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 50 పాయింట్ల నష్టంలో ఉ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.