భారతదేశం, ఆగస్టు 19 -- సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ సూచీలు భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 676 పాయింట్లు పెరిగి 81,274 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 251 పాయింట్లు వృద్ధిచెంది 24,882 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 415 పాయింట్లు పెరిగి 55,757 వద్దకు చేరింది.
రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు, భారత్‌పై విధించిన అదనపు సుంకాలను తొలగించే అవకాశం ఉందని ఆయన చేసిన వ్యాఖ్యలు, దేశీయంగా జీఎస్టీ సంస్కరణల వార్తలు స్టాక్ మార్కెట్లో జోష్ని నింపాయి.
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 403.16 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4239.73 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ట్రేడింగ్ సెషన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.