భారతదేశం, మే 27 -- సోమవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 455 పాయింట్లు పెరిగి 82,176 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 148 పాయింట్లు వృద్ధిచెంది 25,001 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 174 పాయింట్లు పెరిగి 55,572 వద్దకు చేరింది.
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 135.98 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1745.7 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.
మే నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు రూ. 12327.59 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 36,243.28 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ట్రేడింగ్ సెషన్ని ఫ్లాట్గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 5 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.