భారతదేశం, ఏప్రిల్ 30 -- మంగళవార ట్రేడింగ్ సెషన్లో దేశీయ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 70 పాయింట్లు పెరిగి 80,288 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 7 పాయింట్లు వృద్ధిచెంది 24,336 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 42 పాయింట్లు పడి 55,391 వద్దకు చేరింది.
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 2,385.61 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,369.19 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.
ఏప్రిల్ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు రూ. 2,684.46 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 25,067.11 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. బుధవారం ట్రేడింగ్ సెషన్ని స్వల్ప లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 25 పాయింట్ల లాభంలో ఉండటం ఇందు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.