భారతదేశం, జూన్ 25 -- అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఓ యాక్షన్ థ్రిల్లర్ అదరగొడుతోంది. కశ్మీర్ లో ఉగ్ర స్థావరాలను అంతం చేయడమే టార్గెట్ గా కొనసాగించే ఆర్మీ ఆపరేషన్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఓటీటీని ఊపేస్తోంది. ఆ సినిమా పేరే 'గ్రౌండ్ జీరో'. రీసెంట్ గా ఓటీటీలోకి అడుగుపెట్టిన ఈ సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. మోస్ట్ అండర్ రేటెడ్ మూవీ ఇది అని మూవీ లవర్స్ కామెంట్లు చేస్తున్నారు.
ఇమ్రాన్ హష్మి లీడ్ రోల్ ప్లే చేసిన గ్రౌండ్ జీరో మూవీ థియేటర్లలో అంచనాలను అందుకోలేకపోయింది. ఈ హిందీ సినిమా అనుకున్న స్థాయిలో ఆడియన్స్ కు రీచ్ కాలేకపోయింది. ఏప్రిల్ 25న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా రూ.10.5 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. ఈ మూవీ జూన్ 20న ఓటీటీలోకి వచ్చింది.
థియేటర్లలో ప్లాఫ్ గా నిలిచిన గ్రౌండ్ జీరో మూవీ ఓటీటీలో మాత్రం అదుర్స్ అనిపిస్తోంది. ఈ మూవీని ఓటీటీ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.