భారతదేశం, జూన్ 10 -- దేశానికి సేవ చేయాలని కలలు కనేవారికి శుభవార్త. ఇండియన్ ఆర్మీ 2025 రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ కింద 90 కమిషన్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ముఖ్యంగా 10+2 (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్) కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. జేఈఈ (మెయిన్) 2025కు హాజరైన యువ అభ్యర్థులకు ఈ రిక్రూట్మెంట్ ప్రత్యేకం.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 13 మే 2025 నుండి ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు 12 జూన్ 2025 మధ్యాహ్నం 12 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. https://joinindianarmy.nic.in అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే అప్లై చేయాలి. వయోపరిమితి విషయానికొస్తే అభ్యర్థుల వయస్సు 16.5 నుంచి 19.5 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే పుట్టిన తేదీ 2 జనవరి 2006-1 జనవరి 2009 మధ్య ఉండాలి.
దరఖాస్తుదారులు ఏ యూపీఎస్సీ పరీక్ష నుండి డిబార్ చేసి ఉ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.