భారతదేశం, నవంబర్ 2 -- న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఆదివారం టీ20 నుండి రిటైర్‌మెంట్ ప్రకటించాడు. అది అభిమానులకు షాకింగ్‌గా మారింది. అయితే, కేన్ విలియమ్సన్ పురుషుల టీ20 మ్యాచుల్లో 33 సగటుతో 2,575 పరుగులు చేశారు. దీంతో కివీస్ తరఫున రెండవ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కేన్ విలియమ్సన్ రికార్డ్ క్రియేట్ చేసుకున్నాడు.

ఈ రన్స్‌లలో 18, 50 సిక్స్‌లు ఉండగా.. అత్యధిక స్కోర్‌గా 95 పరుగులు ఉన్నాయి. రైట్ హ్యాండ్ బ్యాటర్ అయిన కేన్స్ విలయమ్సన్ డిసెంబర్‌లో వెస్టిండీస్‌తో జరగనున్న మూడు టెస్టుల వైట్ బాల్ సిరీస్‌కు కూడా దూరం కానున్నాడు.

ఇకపోతే 2011లో టీ20ల్లో అరంగేట్రం చేసిన 35 ఏళ్ల కెప్టెన్ కేన్స్ 75 సార్లు జట్టుకు నాయకత్వం వహించాడు. అతని కెప్టెన్సీలో బ్లాక్ క్యాప్స్ టీమ్ 2016, 2022లో టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌కు చేరుకుంది. అలాగే, 2021 ఎడిషన...