భారతదేశం, డిసెంబర్ 11 -- బుల్లితెరపైకి సూపర్ హిట్ తెలుగు కామెడీ చిత్రం ప్రీమియర్ కానుంది. అయితే, ఇటీవల థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ అవడం, అనతరం టీవీ ప్రీమియర్ కావడం సాధారణంగా జరుగుతున్న విషమయే. కాకపోతే ఓటీటీ రిలీజ్ తర్వాత బుల్లితెరపై ప్రీమియర్ చేసేందుకు కాస్తా ఎక్కువగా టైమ్ తీసుకునేవాళ్లు.

కానీ, ఇప్పుడు మనం చెప్పుకునే సినిమా విషయంలో మాత్రం టీవీ ప్రీమియర్ భిన్నంగా జరుగుతోంది. ఓటీటీ రిలీజ్ అయిన పది రోజుల్లోనే బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది ఆ సూపర్ హిట్ తెలుగు కామెడీ ఫిల్మ్. అంటే ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమా టీవీలోకి వచ్చేయనుంది.

ఆ సినిమానే ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. ఎంతో మధురంగా దాచుకోవాల్సిన పెళ్లి నాటి జ్ఞాపకాలను ఫొటోగ్రాఫర్ పోగొడితే వంటి కాన్సెప్ట్‌తో వచ్చి ప్రేక్షకులను బాగా నవ్వించింది ఈ సిన...