Hyderabad, జూన్ 6 -- తమిళంతోపాటు తెలుగులోనూ బ్లాక్బస్టర్ అయిన రొమాంటిక్ కామెడీ మూవీ డ్రాగన్ (Dragon). ఈ ఏడాది ఫిబ్రవరి 21న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. మార్చిలో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇక సుమారు నాలుగు నెలల తర్వాత టీవీ ప్రీమియర్ కు సిద్ధమైంది. మరి ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ వివరాలు తెలుసుకోండి.
తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్ నటించిన మూవీ డ్రాగన్. ఈ సినిమా వచ్చే ఆదివారం (జూన్ 8) సాయంత్రం 6 గంటలకు స్టార్ మా ఛానెల్లో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని ఆ ఛానెల్ శుక్రవారం (జూన్ 6) వెల్లడించింది. అదే రోజు విజయ్ టీవీలో తమిళ వరల్డ్ టీవీ ప్రీమియర్ కూడా కానుంది.
ఈ మూవీ టెలికాస్ట్ విషయాన్ని వెల్లడిస్తూ.. ఓ చిన్న వీడియోను కూడా పోస్ట్ చేసింది స్టార్ మా ఛానెల్. థియేటర్లు, ఓటీటీలో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్న ఈ డ్రాగన్ మూవీని టీ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.