Telangana,hyderabad, మే 24 -- తెలంగాణ లాసెట్ - 2025 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం ఆలస్య రుసుంతో అప్లికేషన్లను స్వీకరిస్తున్నారు. రూ. 4 వేల ఫైన్ తో రేపటి (మే 25) వరకు అవకాశం ఉంది. దీంతో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది. ఆ తర్వాత అప్లికేషన్ల స్వీకరణకు అవకాశం ఉండదు. అర్హతుల, ఆసక్తి ఉన్నవారు. వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
టీజీ లాసెట్ - 2025 ఎంట్రెన్స్ ద్వారా మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సులతో పాటు పీజీ కోర్సుల్లోనూ ప్రవేశాలను కల్పిస్తారు. 2025-26 విద్యాసంవత్సరానికి ఈ అడ్మిషన్లు ఉంటాయి. ఈ ఏడాది కూడా ఉస్మానియా యూనివర్శిటీ ప్రవేశ పరీక్ష బాధ్యతలను నిర్వహిస్తోంది.
తెలంగాణ లాసెట్ - 2025కు అప్లయ్ చేసుకునేవాళ్లు.. దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులు రూ. 900, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 600 చెల్లించ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.