Telangana, జూన్ 17 -- రాష్ట్రంలోని బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పీఈసెట్ - 2025 ఫలితాలు వచ్చేశాయి. ఈ ఎంట్రెన్స్ లో అర్హత సాధించిన వారికి బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. ఇందుకు సంబంధించి ఫలితాలను ఇవాళ అందుబాటులోకి వచ్చాయి.

బీపీఈడీలో 1257 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించగా. డీపీఈడీలో 460 426 మంది క్వాలిఫై అయ్యారు. బీపీఈడీలో ఎస్ జ్యోతిర్మయి తొలి స్థానంలో నిలిచింది. డీపీఈడీలో చింతం ఉమాశ్రీకి ఫస్ట్ ర్యాంక్ దక్కింది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....