భారతదేశం, డిసెంబర్ 9 -- బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో ఫైనలిస్ట్ లో ఒకరిగా అంచనాలు పెంచేస్తున్న ఇమ్మాన్యుయెల్ ఆ దిశగా అద్భుతమైన ప్రదర్శన చేస్తాడు. ఈ సీజన్ లో సెకండ్ ఫైనలిస్ట్ అతనే అని సమాచారం. ఈ వారం టాస్క్ ల్లో అదరగొట్టిన ఇమ్మాన్యుయేల్ సెకండ్ ఫైనలిస్ట్ గా నిలిచాడని టాక్ వినిపిస్తోంది. మరోవైపు సంజన డేంజర్ జోన్లో ఉందని తెలిసింది.

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ ముగింపునకు చేరుకుంటుంది. ఇది కాకుండా, మరో వారం మాత్రమే మిగిలి ఉంది. హౌస్ లో మొత్తం 7 మంది ఉన్నారు. వీళ్లలో పడాల కల్యాణ్ ఇప్పటికే ఫైనల్ చేరాడు. ఇక మిగిలింది ఇమ్మాన్యుయెల్, సంజన గల్రానీ, భరణి శంకర్, సుమన్ శెట్టి, తనూజ పుట్టస్వామి, డీమాన్ పవన్. వీళ్లలో సెకండ్ ఫైనలిస్ట్ టికెట్ ను ఇమ్మాన్యుయెల్ దక్కించుకున్నాడని తెలుస్తోంది.

ఈ వారం బిగ్ బాస్ లో నామినేషన్ తప్పించుకోవడానికి ఇమ్యునిటీ కావాలంటే టాస్...