భారతదేశం, మే 16 -- తెలుగులో మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ కొంత తక్కువే. అందులోనూ స్టార్ హీరోలు కలిసి నటించడం చాలా అరుదు. రేర్ కాంబోలో త్వరలో తెలుగులో ఓ మూవీ రాబోతోంది. ఇద్దరు టాలీవుడ్ టాప్ హీరోలు కలిసి ఓ మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నారు. సోషియో ఫాంటసీ జానర్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీకి వీఐ ఆనంద్ దర్శకత్వం వహించనున్నాడు.
భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియన్ లెవెల్‌లో ఈ సోషియా ఫాంటసీ మూవీ తెరకెక్కతోన్నట్లు సమాచారం. ఈ సినిమాను హనుమాన్ సినిమా ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి నిర్మించబోతున్నట్లు తెలిసింది.
ఇప్పటివరకు తాను చేసిన సినిమాలకు భిన్నంగా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌ను ఎంచుకొని డైరెక్టర్ వీఐ ఆనంద్ ఈ మూవీ తెరకెక్కిస్తోన్నట్లు తెలిసింది.
ఈ పాన్ ఇండియన్ మల్టీస్టారర్ మూవీలో నటించనున్న టాప్ హీరోలు ఎవరన్నది త్వర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.