భారతదేశం, జూన్ 24 -- టాటా హారియర్ ఈవీ ప్రారంభ ధర రూ .21.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించారు. దీంతో టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లో హారియర్ ఈవీ ఫ్లాగ్ షిప్ ఎలక్ట్రిక్ వెహికల్ గా అవతరించింది. టాటా మోటార్స్ పోర్ట్ ఫోలియోలోకి ఆల్ వీల్ డ్రైవ్ ను తిరిగి ప్రవేశపెట్టడంతో పాటు కార్ల తయారీదారు యొక్క తాజా ఈవి ఆర్కిటెక్చర్, యాక్టి.ఈవీ ప్లస్ ను ఈ హ్యారియర్ ఈవీ తీసుకువస్తుంది.

అడ్వెంచర్, ఫియర్లెస్, ఎంపవర్డ్ అనే మూడు ట్రిమ్ స్థాయిలలో లభించే టాటా హారియర్ ఈవీ నైనిటాల్ నాక్టర్నల్, ఎంపవర్డ్ ఆక్సైడ్, ప్యూర్ గ్రే, ప్రిస్టీన్ వైట్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ బుకింగ్స్ జూలై 2న ప్రారంభం కానున్నాయి. హారియర్ ఈవీ మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ, బివైడి అటో 3, హ్యుందాయ్ అయోనిక్ 5 వంటి మోడళ్లతో కూడా పోటీ పడుతుంది.

డిజైన్ పరంగా, టాటా హా...