భారతదేశం, జనవరి 19 -- భారత ఆటోమొబైల్ మార్కెట్లో మైక్రో ఎస్‌యూవీ విభాగంలో రారాజుగా వెలుగొందుతున్న 'టాటా పంచ్' ఇప్పుడు సరికొత్త రూపంలో మెరిసిపోతోంది. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా టాటా మోటార్స్ ఈ కారును అప్‌గ్రేడ్ చేసి 2026 టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధరను రూ. 5.59 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించారు. ఒకవేళ మీరు కూడా కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఈ కొత్త 'పంచ్'లో మారిన 5 ప్రధాన అంశాలు ఇవే:
టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ ముందు భాగం (Front Facia) పూర్తిగా మారిపోయింది. కొత్తగా రీ-పొజిషన్ చేసిన హెడ్‌ల్యాంప్స్ కారుకు మరింత షార్ప్ లుక్‌ను ఇస్తున్నాయి. పాత మోడల్‌తో పోలిస్తే సైడ్ ప్రొఫైల్ పెద్దగా మారకపోయినా, కొత్త అల్లాయ్ వీల్స్ కారుకు ఒక ఫ్రెష్ ఫీల్‌ను జోడించాయి. వెనుక వైపు చూస్తే, రీ-డిజైన్ చేసిన టెయిల్ ల్యాంప్స్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.