భారతదేశం, అక్టోబర్ 6 -- టాటా గ్రూప్ నుంచి వచ్చిన గత ఐపీఓ, టాటా టెక్నాలజీస్, బ్లాక్‌బస్టర్ విజయం సాధించి మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చిన తర్వాత, భారత ప్రాథమిక మార్కెట్ ఇప్పుడు టాటా గ్రూప్ యొక్క మరో ప్రతిష్టాత్మక ఐపీఓ - టాటా క్యాపిటల్ ఐపీఓ కోసం సిద్ధమైంది. అప్పర్ లేయర్ NBFC లు తప్పనిసరిగా లిస్ట్ కావాలన్న RBI నిబంధనల మేరకు ఈ ఐపీఓ మార్కెట్‌లోకి వచ్చింది.
మార్కెట్ పరిశీలకుల సమాచారం ప్రకారం, టాటా క్యాపిటల్ షేర్లు గ్రే మార్కెట్‌లో Rs.9 ప్రీమియంతో (అధిక ధరకు) ట్రేడ్ అవుతున్నాయి. ఇష్యూ ప్రైస్ బ్యాండ్ అప్పర్ లిమిట్ ( Rs.326) తో పోలిస్తే ఇది సుమారు 3% ప్రీమియం. గత వారాంతంలో Rs.20 గా ఉన్న జీఎంపీ, ఈ రోజు Rs.9 కి పడిపోవడం గమనార్హం.
కొంతమంది పరిశీలకులు ఈ తగ్గుదలకు, ఈ ఐపీఓలో అధిక వాటా ఆఫర్ ఫర్ సేల్ (OFS) రూపంలో ఉండటమే కారణమని పేర్కొన్నారు. అయితే, ఐపీఓ ప్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.